RRB NTPC · ప్రశ్న 83
సూచనలు: కింద ఇచ్చిన సమాచారాన్ని చదివి ఆ తర్వాత దానిపై ప్రశ్నలకి జవాబులివ్వండి. P, Q, R, S అనే నలుగురు స్నేహితులు బోధన, లా, బ్యాంకింగ్, వంట రంగాలలో ఉన్నారు మరియు ఎరుపు, నీలం, తెలుపు ఇంకా పసుపు రంగుల ఇళ్లని కలిగి వున్నారు కానీ అదే క్రమంలో కాదు. ఒక్కో వ్యక్తికి ఒక ఇల్లు మరియు ఒక వృత్తి మాత్రమే ఉంటుంది. 1. P కి ఎరుపు రంగు ఇల్లు ఉంటుంది కానీ తను బ్యాంకులో పనిచేయడు. 2. నీలం రంగు ఇల్లున్న వ్యక్తి లాయరుగా పనిచేస్తాడు. 3. S యొక్క ఇంటి రంగు పసుపు లేదా తెలుపు రెండూ కాదు. 4. R ఒక ఉపాధ్యాయుడు. తెలుపు రంగు ఇల్లు ఎవరిది?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) గుర్తించటం సాధ్యం కాదు
వివరణ
P has the red house and S the blue one. The white and yellow houses belong to Q and R in some order, but no condition fixes which, so it cannot be determined.