Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 82

సూచనలు: కింద ఇచ్చిన సమాచారాన్ని చదివి ఆ తర్వాత దానిపై ప్రశ్నలకి జవాబులివ్వండి. P, Q, R, S అనే నలుగురు స్నేహితులు బోధన, లా, బ్యాంకింగ్, వంట రంగాలలో ఉన్నారు మరియు ఎరుపు, నీలం, తెలుపు ఇంకా పసుపు రంగుల ఇళ్లని కలిగి వున్నారు కానీ అదే క్రమంలో కాదు. ఒక్కో వ్యక్తికి ఒక ఇల్లు మరియు ఒక వృత్తి మాత్రమే ఉంటుంది. 1. P కి ఎరుపు రంగు ఇల్లు ఉంటుంది కానీ తను బ్యాంకులో పనిచేయడు. 2. నీలం రంగు ఇల్లున్న వ్యక్తి లాయరుగా పనిచేస్తాడు. 3. S యొక్క ఇంటి రంగు పసుపు లేదా తెలుపు రెండూ కాదు. 4. R ఒక ఉపాధ్యాయుడు. Q ఒక

  1. లాయరు

  2. బ్యాంకు ఉద్యోగి

  3. వంటవాడు

  4. ఉపాధ్యాయుడు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) బ్యాంకు ఉద్యోగి

వివరణ

S is the lawyer and R is the teacher. P is not a banker, so P must be the cook, which leaves banking for Q.