RRB NTPC · ప్రశ్న 88
సూచన : ఈ కింది పట్టిక ఐదు సబ్జెక్టులలో నలుగురు విద్యార్థులకి వచ్చిన మార్కులని చూపిస్తుంది.
| భౌతిక శాస్త్రం | రసాయన శాస్త్రం | గణితం | చరిత్ర | భౌగోళిక శాస్త్రం | |
|---|---|---|---|---|---|
| శ్యామ్ | 45 | 50 | 49 | 51 | 65 |
| సునీల్ | 60 | 55 | 60 | 59 | 61 |
| జగదీష్ | 35 | 41 | 39 | 30 | 45 |
| రాజేష్ | 50 | 55 | 51 | 57 | 62 |
ఈ సమాచారాన్ని బట్టి ఇచ్చిన ప్రశ్నలకి జవాబులివ్వండి. Who has the highest average marks? A. Shyam B. Sunil C. Jagdish D. Rajesh
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) B
వివరణ
Totals: Shyam 260, Sunil 295, Jagdish 190 and Rajesh 275. Everyone took the same five subjects, so the highest total gives the highest average: Sunil (295/5 = 59).