Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 87

సూచన : ఈ కింది పట్టిక ఐదు సబ్జెక్టులలో నలుగురు విద్యార్థులకి వచ్చిన మార్కులని చూపిస్తుంది.

భౌతిక శాస్త్రంరసాయన శాస్త్రంగణితంచరిత్రభౌగోళిక శాస్త్రం
శ్యామ్4550495165
సునీల్6055605961
జగదీష్3541393045
రాజేష్5055515762

ఈ సమాచారాన్ని బట్టి ఇచ్చిన ప్రశ్నలకి జవాబులివ్వండి. Who has the highest marks in History and Geography put together? A. Shyam B. Sunil C. Jagdish D. Rajesh

  1. C

  2. B

  3. A

  4. D

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) B

వివరణ

History + Geography: Shyam 51 + 65 = 116, Sunil 59 + 61 = 120, Jagdish 30 + 45 = 75, Rajesh 57 + 62 = 119. Sunil has the highest, 120.