Railways PYQCBT 1 2020

RRB NTPC · ప్రశ్న 81

కింది శ్రేణిలోని ప్రశ్న గుర్తు(?)ని భర్తీ చేయగల సంఖ్యను ఇవ్వబడిన వాటిలో నుండి ఎంచుకోండి. 1, 27, 125, 343.?

  1. 216

  2. 625

  3. 729

  4. 999

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) 729

వివరణ

The terms are cubes of odd numbers: 1³, 3³, 5³, 7³. The next is 9³ = 729.