Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 101

వాతావరణంలోని కింద పేర్కొన్న ఏ పొరల్లో రేడియో కమ్యూనికేషన్ సాధ్యం అవుతుంది?

  1. ట్రోపోస్ఫియర్

  2. థర్మోస్ఫియర్

  3. అయనోస్ఫియర్

  4. స్ట్రాటోస్పియర్

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) అయనోస్ఫియర్

వివరణ

The ionosphere (about 60–600 km) contains charged particles that reflect radio waves back to Earth, making long-distance radio communication possible.