Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 102

1 సె౦.మీ వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఉపరితల వైశాల్యం (సెం.మీ^2 లో): (π = 22/7 తీసుకోండి)

  1. 89/7

  2. 89/21

  3. 88/21

  4. 88/7

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) 88/7

వివరణ

Surface area of a sphere = 4πr² = 4 × 22/7 × 1² = 88/7 sq cm.