RRB NTPC · ప్రశ్న 62
క్రింద ఇచ్చిన దేశాలలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన భౌగోళిక గూఢచారి ఉపగ్రహాన్ని - ‘గాఫెన్ 4’ ప్రయోగించిన దేశం ఏది?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) చైనా
వివరణ
China launched Gaofen-4 in December 2015. It is a high-resolution Earth observation satellite in geostationary orbit, described as the world's most powerful GEO imaging satellite.