RRB NTPC · ప్రశ్న 65
భారతదేశం యొక్క బహుళ అన్వయ సౌర దూరదర్శిని (మల్టీ అప్లికేషన్ సోలార్ టెలిస్కోప్ - MAST) ________ సౌర వేధశాలలో అమర్చబడింది.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) ఉదయపూర్
వివరణ
The Multi Application Solar Telescope (MAST) was installed at the Udaipur Solar Observatory, on an island in Lake Fatehsagar, run by the Physical Research Laboratory (PRL).