RRB NTPC · ప్రశ్న 101
A అనే వ్యక్తి Q కి సోదరి. C అనే వ్యక్తి Q కి తల్లి. P అనే వ్యక్తి C కి తండ్రి. E అనే వ్యక్తి P కి తల్లి. Q అనే వ్యక్తి P కి ఎం అవుతారు ?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) నిర్దారించలేము
వివరణ
C is Q's mother and P is C's father, so Q is P's grandchild. Q's gender is not given (A being Q's sister says nothing about Q), so grandson or granddaughter cannot be determined.