Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 104

రెండు ధన పూర్ణ సంఖ్యల మొత్తం 42 మరియు బేధం 4 అయితే వాటి లబ్ధం కనుక్కోండి.

  1. 402

  2. 437

  3. 416

  4. 376

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 437

వివరణ

The numbers are (42 + 4)/2 = 23 and (42 − 4)/2 = 19. Their product = 437.