RRB NTPC · ప్రశ్న 16
______ ను కాపాడటానికి అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రతిపాదిత జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతిని ఏప్రిల్ 2016లో జాతీయ హరిత ప్రత్యేక న్యాయస్థానం (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ -NGT) నిలిపివేసింది.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) నల్లటి మెడ కొంగలు (బ్లాక్ - నెక్డ్ క్రేన్స్)
వివరణ
In April 2016 the NGT suspended the clearance for the Nyamjang Chhu hydropower project in Tawang, Arunachal Pradesh, because the area is a wintering habitat of the vulnerable black-necked crane.