Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 17

2016 అక్టోబర్‌లో భారత్ ప్రయోగించిన జీశాట్ -18 ______ సంబంధిత ఉపగ్రహం.

  1. వాతావరణ శాస్త్ర

  2. సుదూర గ్రాహకత (రిమోట్ సెన్సింగ్)

  3. సమాచార

  4. భూ పరిశీలన

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) సమాచార

వివరణ

GSAT-18, launched on 6 October 2016 by Ariane 5 from French Guiana, is a communication satellite carrying 48 transponders.