RRB NTPC · ప్రశ్న 20
2016కుగాను నోబెల్ శాంతి పురస్కారం పొందిన వ్యక్తి:
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) జువాన్ మాన్యుయెల్ శాంటోస్
వివరణ
Colombian President Juan Manuel Santos received the 2016 Nobel Peace Prize for his efforts to end the 50-year civil war with the FARC rebels.