RRB NTPC · ప్రశ్న 27
ఒక డిపాజిట్‌పై సంవత్సరానికి 10% సాధారణ/బారు వడ్డీ చొప్పున 2 సంవత్సరాల కాలానికి వడ్డీ రూ. 4000 వస్తుంది. ఇదే కాలంలో వార్షికంగా చక్రవడ్డీని లెక్కిస్తే, పెరిగే వడ్డీ ఎంత?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) Rs. 200
వివరణ
SI for 2 years at 10% is 4000, so P = 4000/(0.10 × 2) = Rs 20,000. CI = 20000 × (1.1² − 1) = 20000 × 0.21 = Rs 4,200, which is Rs 200 more.