RRB NTPC · ప్రశ్న 29
ఒక ఫోటోను చూపిస్తూ ఒక మహిళ, "అతను నా తాత యొక్క ఏకైక కుమారుడి కుమారుడు" అని చెప్పింది. ఫోటోలోని వ్యక్తి మహిళకి ఎం అవుతాడు ?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) సోదరుడు
వివరణ
The only son of the lady's grandfather is her father. The son of her father is her brother.