Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 51

లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ (ఎల్ ఎల్ ఈ), ప్రపంచంలోనే మొట్టమొదటి 'హాస్పిటల్ ఆన్ ట్రైన్', తన మొట్టమొదటి ప్రయాణాన్ని ఎప్పుడు చేసి౦ది

  1. జూలై 16, 2000

  2. జూలై 16, 1993

  3. జూలై 16, 1991

  4. జూలై 16, 1992

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) జూలై 16, 1991

వివరణ

The Lifeline Express, run by Impact India Foundation with Indian Railways, began its first journey on 16 July 1991.