RRB NTPC · ప్రశ్న 53
ఒక పాత్రని పండ్లరసంతో నింపటానికి 12.5 నిమిషాలు పడుతుంది. కానీ పిల్లలు ఆ పాత్ర నుండి వరసగా ఎంత వేగంగా రసం తాగుతున్నారంటే 25 నిమిషాలలో ఆ పాత్ర ఖాళీ అయిపోతుంది. ఈ వేగంలో పాత్ర పూర్తిగా నింపాలంటే ఎంత సమయం పడుతుంది?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) 25 నిమిషాలు
వివరణ
Net filling rate = 1/12.5 − 1/25 = 2/25 − 1/25 = 1/25 of the vessel per minute, so it takes 25 minutes.