Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 84

మను పిగ్గీ బ్యాంకులో 50 పైసల నాణేలా రూపంలో, 1 రూపాయి నాణేల రూపంలో, 2 రూపాయల నాణేల రూపంలో రూ.221 ఉన్నాయి, నాణేల నిష్పత్తి 4 : 3 : 6 ఉంటుంది. పిగ్గీ బ్యాంకులో 50 పైసల నాణెలు ఎన్ని ఉన్నాయి?

  1. 52

  2. 13

  3. 104

  4. 26

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) 52

వివరణ

Let the numbers be 4k, 3k and 6k. Value = 0.5 × 4k + 1 × 3k + 2 × 6k = 17k = 221, so k = 13. 50-paise coins = 4 × 13 = 52.