Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 28

ఒక ప్రశ్న మరియు మూడు ప్రతిపాదనలు (I), (II) మరియు (III) ఇవ్వబడ్డాయి. మీరు వీటిల్లో ఏ ప్రతిపాదన / ప్రతిపాదనలు ప్రశ్నకి జవాబు ఇవ్వటానికి సరిపోతుందో /సరిపోతాయో గుర్తించాలి. సాసా యొక్క పాఠశాల ఎంత దూరంలో ఉంది? I. సాసా అనే అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. II. సాసా యొక్క తల్లి ఆమెని మొదట పాఠశాలలో దింపేసి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకి చేరుకుంటుంది. III. సాసా బస్సులో వెళ్తే 15 నిమిషాలు పడుతుంది, సైకిలు మీద వెళ్తే 30 నిమిషాల సమయం పడుతుంది.

  1. I, II మరియు III అన్నీ సరిపోతాయి

  2. ఇచ్చిన సమాచారం సరిపోదు

  3. I మరియు III కలిపి సరిపోతాయి

  4. II మరియు III కలిపి సరిపోతాయి

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) ఇచ్చిన సమాచారం సరిపోదు

వివరణ

Statement II gives the office distance, not the school's. III gives travel times but no speeds. I is irrelevant. No combination gives the distance, so the data is insufficient.