Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 49

జీవా ఒక వస్తువును రూ. 2500 లకు కొనెను మరియు కొన్న ధర కంటే 25% పైన విక్రయించి రూ. 125.ల పన్ను చెల్లించెను. పన్ను కట్టిన తరువాత పొందే లాభం

  1. 500

  2. 550

  3. 475

  4. 625

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) 500

వివరణ

SP = 2500 × 1.25 = 3125, so the profit before tax = 625. After paying Rs 125 tax, the profit = Rs 500.