Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 87

రెండు సంఖ్యల క.సా.గు దాని గ.సా.బా కి 40 రెట్లు. సంఖ్యల లబ్దం 1440 అయితే, అప్పుడు వాటి గ.సా.బా కనుగొనుము.

  1. 6

  2. 12

  3. 15

  4. 8

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) 6

వివరణ

Product = HCF × LCM = HCF × 40·HCF = 40·HCF² = 1440. HCF² = 36, so HCF = 6.