Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 98

ఒక పాల వ్యాపారి డైరీ నుండి 25 లీటర్ల పాలను రూ. 800 లకు కొనెను మరియు లీటరుకు 33.50 చొప్పున విక్రయించెను. లాభమా లేదా నష్టమా ఎంత శాతం? (సుమారుగ)

  1. లాభం 4.7%

  2. నష్టం 4.8%

  3. నష్టం 5.1%

  4. లాభం 5.3%

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) లాభం 4.7%

వివరణ

SP = 25 × 33.50 = Rs 837.50. Profit = 37.50 on 800 = 4.69% ≈ 4.7%.