Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 73

భిన్నమైన దానిని కనుగొనండి:

  1. దర్జీ

  2. వడ్రంగి

  3. కంసాలి

  4. ఉపాధ్యాయుడు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) ఉపాధ్యాయుడు

వివరణ

A tailor, a carpenter and a goldsmith make physical products with their hands (clothes, furniture, jewellery). A teacher provides a service.