RRB NTPC · ప్రశ్న 75
శ్రీమతి రేవతి రూ. 600ను సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ చొప్పున తీసుకుంది. 4 సంవత్సరాల తరువాత తన రుణాన్ని తీర్చడానికి ఆమె (రూపాయిలో) ఎంత చెల్లించాలి?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) 744
వివరణ
SI = 600 × 6 × 4/100 = Rs 144. Amount = 600 + 144 = Rs 744.