Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 18

సూచనలు: ఈ కింది పట్టిక 2010 నుండి 2013 వరకూ ఒక వినియోగదారుల వస్తువుల డీలర్ కంపెనీ యొక్క నాలుగు విభాగాలు అమ్మిన వస్తువుల సంఖ్యని సూచిస్తుంది.

సంవత్సరంవిభాగం
WXYZ
201010096110136
2011130134114108
201214014416496
2013861127680

2012 మరియు 2013 లో Y విభాగం అమ్మిన మొత్తం వస్తువుల సంఖ్యకి మరియు అదే సమయంలో Z విభాగం అమ్మిన మొత్తం వస్తువుల సంఖ్యకి గల నిష్పత్తి ఏమిటి?

  1. 15 ∶ 11

  2. 11 ∶ 16

  3. 11 ∶ 15

  4. 16 ∶ 11

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) 15 ∶ 11

వివరణ

Y in 2012 + 2013 = 164 + 76 = 240; Z = 96 + 80 = 176. Ratio 240 : 176 = 15 : 11.