RRB NTPC · ప్రశ్న 21
కొంత మొత్తాన్ని సాధారణ వడ్డీరేటుకి 5 సంవత్సరాలపాటు పెట్టుబడిగా పెట్టడం జరిగింది. ఒకవేళ దాని వడ్డీరేటు ఇప్పటిదానికన్నా 2% ఎక్కువగా నిర్ణయించి పెట్టుబడి పెడితే రూ. 300 ఎక్కువ వడ్డీ వచ్చేది. పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) రూ. 3000
వివరణ
A 2% higher rate for 5 years earns 10% of the principal more. 10% of P = 300, so P = Rs 3000.