Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 30

దిగువ పట్టిక వారంలోని ఆరు బిన్నమైన రోజులలో ఆరు ట్రక్కులు ప్రయాణించిన దూరాన్ని (కి.మీ) సూచిస్తుంది. పట్టిక చదివి దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

రోజుట్రక్
PQRSTU
సోమవారం240250320325330300
మంగళవారం320264308314318314
బుధవారం324294330312310325
గురువారం288300310278260275
శుక్రవారం366302288292270268
శనివారం292284260274280242

అన్ని రోజులలో ట్రక్ S ప్రయాణించిన సగటు దూరం ఎంత? A. 296 కి.మీ. B. 1795/6 కి.మీ. C. 198 కి.మీ. D. 199 కి.మీ.

  1. C

  2. B

  3. D

  4. A

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) B

వివరణ

Truck S travelled 325 + 314 + 312 + 278 + 292 + 274 = 1,795 km over six days. Average = 1795/6 km per day (≈ 299.2 km).