RRB NTPC · ప్రశ్న 31
దిగువ పట్టిక వారంలోని ఆరు బిన్నమైన రోజులలో ఆరు ట్రక్కులు ప్రయాణించిన దూరాన్ని (కి.మీ) సూచిస్తుంది. పట్టిక చదివి దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
| రోజు | ట్రక్ | |||||
|---|---|---|---|---|---|---|
| P | Q | R | S | T | U | |
| సోమవారం | 240 | 250 | 320 | 325 | 330 | 300 |
| మంగళవారం | 320 | 264 | 308 | 314 | 318 | 314 |
| బుధవారం | 324 | 294 | 330 | 312 | 310 | 325 |
| గురువారం | 288 | 300 | 310 | 278 | 260 | 275 |
| శుక్రవారం | 366 | 302 | 288 | 292 | 270 | 268 |
| శనివారం | 292 | 284 | 260 | 274 | 280 | 242 |
శనివారం అన్ని ట్రక్కులు కలిసి ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? A. 1623 కి.మీ. B. 1263 కి.మీ. C. 1362 కి.మీ. D. 1632 కి.మీ.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) D
వివరణ
On Saturday: 292 + 284 + 260 + 274 + 280 + 242 = 1,632 km.