RRB NTPC · ప్రశ్న 13
కింద ఒక వాదన (A) మరియు ఒక కారణం (R) ఇవ్వబడ్డాయి. వాదన (A): లైటు బల్బులని తయారుచేయడానికి టంగ్ స్టన్ ఫిలమెంటు వినియోగిస్తారు. కారణం (R): టంగ్ స్టన్ కి అధిక ద్రవీభవన స్థానం ఉంటుంది. సరైన ఐఛ్చికాన్ని ఎంచుకోండి. A. A మరియు R రెండూ సరైనవే, R అనేది Aని సరిగ్గా వివరిస్తుంది. B. A మరియు R రెండూ సరైనవే, కానీ Rఅనేది Aని సరిగ్గా వివరించదు. C. A సరైనది కానీ R తప్పు. D. A తప్పు, కానీ R సరైనది.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) A
వివరణ
Bulb filaments are made of tungsten, and it is chosen because of its very high melting point (about 3,422 °C), which lets it glow white-hot without melting. So R correctly explains A.