Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 14

విండోస్ కీబోర్డ్ లోని Esc కీని దీనికి వాడకూడదు

  1. డయలాగ్-బాక్స్ ని మూయటానికి

  2. సెలక్టు చేసిన కమాండ్ ని నిర్వర్తించడానికి

  3. కమాండ్ ని కాన్సిల్ చేయడానికి

  4. సెలక్టు చేసిన డ్రాప్ డౌన్ లిస్టుని మూయటానికి

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) సెలక్టు చేసిన కమాండ్ ని నిర్వర్తించడానికి

వివరణ

The Esc (Escape) key cancels or exits: it closes dialog boxes and drop-down lists and cancels commands. To run a selected command you press Enter, not Esc.