Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 82

ఈ కింది బార్ గ్రాఫ్ నాలుగు లైబ్రరీలు L1, L2, L3 మరియు L4లలో ఉన్న ఫిక్షన్ ఇంకా నాన్ - ఫిక్షన్ పుస్తకాలను సూచిస్తుంది. ఈ బార్ చార్టుని గమనించి దాని ప్రకారం తర్వాత ప్రశ్నలకి జవాబులివ్వండి.

Figure

L1 మరియు L3 లైబ్రరీల మొత్తం పుస్తకాలకి L2 మరియు L4 లైబ్రరీల మొత్తం పుస్తకాలకి మధ్య కల నిష్పత్తి

  1. 29 : 36

  2. 33 : 32

  3. 36 : 29

  4. 32 : 33

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) 36 : 29

వివరణ

From the chart: L1 = 500 + 350 = 850, L2 = 400 + 400 = 800, L3 = 500 + 450 = 950 and L4 = 350 + 300 = 650 books. L1 + L3 = 1,800 and L2 + L4 = 1,450. Ratio = 1800 : 1450 = 36 : 29.