Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 83

ఈ కింది బార్ గ్రాఫ్ నాలుగు లైబ్రరీలు L1, L2, L3 మరియు L4లలో ఉన్న ఫిక్షన్ ఇంకా నాన్ - ఫిక్షన్ పుస్తకాలను సూచిస్తుంది. ఈ బార్ చార్టుని గమనించి దాని ప్రకారం తర్వాత ప్రశ్నలకి జవాబులివ్వండి.

Figure

అన్ని లైబ్రరీలలో నాన్ - ఫిక్షన్ మొత్తం పుస్తకాలకి, ఫిక్షన్ మొత్తం పుస్తకాలకి మధ్య కల నిష్పత్తి

  1. 7/6

  2. 6/7

  3. 15/17

  4. 17/15

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 6/7

వివరణ

Non-fiction total = 350 + 400 + 450 + 300 = 1,500. Fiction total = 500 + 400 + 500 + 350 = 1,750. Ratio = 1500/1750 = 6/7.