Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 84

ఈ కింది బార్ గ్రాఫ్ నాలుగు లైబ్రరీలు L1, L2, L3 మరియు L4లలో ఉన్న ఫిక్షన్ ఇంకా నాన్ - ఫిక్షన్ పుస్తకాలను సూచిస్తుంది. ఈ బార్ చార్టుని గమనించి దాని ప్రకారం తర్వాత ప్రశ్నలకి జవాబులివ్వండి.

Figure

L3 మరియు L4 లైబ్రరీలో ఉన్న మొత్తం ఫిక్షన్ పుస్తకాలకి, నాన్ - ఫిక్షన్ పుస్తకాలకి మధ్య శాతం బేధం ఎంత?

  1. 13.33%

  2. 11.76%

  3. 6.67%

  4. 0%

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 11.76%

వివరణ

In L3 and L4, fiction = 500 + 350 = 850 and non-fiction = 450 + 300 = 750. The difference is 100. Taken as a percentage of the fiction books, (850 − 750)/850 × 100 ≈ 11.76%.