RRB NTPC · ప్రశ్న 85
ఒక తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల సగటు 58. అందులో 20% మంది సాధించిన సగటు మార్కులు 60. మరొక 30% మంది విద్యార్థులు సాధించిన సగటు మార్కులు 40. మిగతా విద్యార్థుల సగటు మార్కులు ఎంతో కనుక్కోండి.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) 68
వివరణ
Overall mean 58 = 0.2 × 60 + 0.3 × 40 + 0.5 × m, where m is the mean of the remaining 50%. So 58 = 12 + 12 + 0.5m, giving 0.5m = 34 and m = 68.