Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 87

అనీమియా వ్యాధి దీనివల్ల వస్తుంది

  1. రక్త ఫలకికలు లోపం వలన

  2. ఎర్ర రక్తకణాల లోపం వలన

  3. తెల్ల రక్తకణాల లోపం వలన

  4. ఆక్సిడెంట్ల లోపం వలన

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) ఎర్ర రక్తకణాల లోపం వలన

వివరణ

Anaemia is a shortage of red blood cells or of haemoglobin in them, which reduces the oxygen the blood can carry. It is most often caused by iron deficiency, and symptoms include tiredness and pale skin.