Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 89

సూచనలు: ఈ కింది సమాచారాన్ని చదివి, దాని ప్రకారం ప్రశ్నలకి జవాబులివ్వండి. ఒక కాలనీలో ఉండే 50 మంది పిల్లల్లో, 10 మందికి కేవలం బాస్కెట్ బాల్ అంటేనే ఇష్టం, 25 మందికి ఫుట్ బాల్ అంటేనే ఇష్టం మరియు 10 మందికి వాలీబాల్ మరియు ఫుట్ బాల్ రెండు ఇష్టం మరియు 5 గురికి కేవలం వాలీబాల్ నచ్చుతుంది. ఫుట్ బాల్ నచ్చినవారికి, బాస్కెట్ బాల్ నచ్చినవారికి మధ్య నిష్పత్తి ఎంత

  1. 5/2

  2. 7/2

  3. 4

  4. 5

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 7/2

వివరణ

Football lovers = only football (25) + volleyball and football (10) = 35. Only basketball = 10. Ratio = 35/10 = 7/2.