Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 88

సూచనలు: ఈ కింది సమాచారాన్ని చదివి, దాని ప్రకారం ప్రశ్నలకి జవాబులివ్వండి. ఒక కాలనీలో ఉండే 50 మంది పిల్లల్లో, 10 మందికి కేవలం బాస్కెట్ బాల్ అంటేనే ఇష్టం, 25 మందికి ఫుట్ బాల్ అంటేనే ఇష్టం మరియు 10 మందికి వాలీబాల్ మరియు ఫుట్ బాల్ రెండు ఇష్టం మరియు 5 గురికి కేవలం వాలీబాల్ నచ్చుతుంది. ఎంతమంది పిల్లలకి వాలీబాల్ నచ్చదు?

  1. 15

  2. 25

  3. 35

  4. 45

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) 35

వివరణ

Volleyball lovers are 'only volleyball' (5) plus 'volleyball and football' (10) = 15. So 50 − 15 = 35 kids do not like volleyball.