RRB NTPC · ప్రశ్న 30
రెండు రకాల బియ్యం A మరియు B యెక్క ధరలు కిలోకు రూ. 210 మరియు రూ. 280 అవి వరుసగా 3 ∶ 4 నిష్పత్తిలో కలుపబడ్డాయి. ఆ మిశ్రమం రకాన్ని కిలో రూ. 260 రూపాయలకు అమ్మారు. లాభం శాతం ఎంత?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) 4%
వివరణ
Cost of 7 kg of the mixture = 3 × 210 + 4 × 280 = 630 + 1120 = Rs 1750, i.e. Rs 250 per kg. Selling at Rs 260 gives a profit of 10/250 × 100 = 4%.