Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 33

7 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మైదానం చుట్టూ 3.5 మీటర్ల వెడల్పు గల మార్గం ఉంది. ఆ ప్రాంతం యెక్క వైశాల్యాన్ని కనుగొనండి.(π = 22/7)

  1. 202 చ.మీ

  2. 154 చ.మీ

  3. 192.5 చ.మీ

  4. 346.5 చ.మీ

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) 192.5 చ.మీ

వివరణ

The outer radius = 7 + 3.5 = 10.5 m. Area of the path = π(10.5² − 7²) = 22/7 × (110.25 − 49) = 22/7 × 61.25 = 192.5 sq m.