Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 31

కుమార్తె లేని C యెక్క ఏకైక కొడుకు B. C యెక్క మనవడి భార్య K. అయినా Bకు K ఏమవుతారు?

  1. సోదరుడు

  2. తండ్రి

  3. మామ

  4. కుమారుడు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) మామ

వివరణ

C has no daughter and B is the only son, so every grandson of C is B's son. K is the wife of B's son, which makes B her father-in-law.