Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 14

రెడ్ డేటా బుక్ (రెడ్ లిస్టు అని కూడా అంటారు) అంటే ఏమిటి?

  1. అధికంగా కాలుష్యం ఉన్న జోన్ల గురించి వివరించే పత్రం

  2. భూకంపం వచ్చే అవకాశాలున్న ప్రదేశాలకి సంబంధించిన పత్రం

  3. కరువు ప్రాంతాల గురించి వివరించే పత్రం

  4. అరుదైన, అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మొదలైన జాతుల గురించి వివరించే పత్రం

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) అరుదైన, అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మొదలైన జాతుల గురించి వివరించే పత్రం

వివరణ

The Red Data Book (IUCN Red List) records rare, threatened and endangered species of plants and animals.