RRB NTPC · ప్రశ్న 15
'A' రూ. 10,000 లని 3 సంవత్సరాలపాటు కొంత వడ్డీరేటుకి పెట్టుబడి పెడతాడు. రెండవ సంవత్సరం చివరకి, ఆ మొత్తం రూ. 11,664 అవుతుంది. ఒకవేళ చక్రవడ్డీ ఏడాదికి లెక్కకడితే, ఏడాదికి వడ్డీ రేటు ఎంతో కనుక్కోండి.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) 8.0
వివరణ
After 2 years the amount is 10000(1 + r/100)² = 11664, so (1 + r/100)² = 1.1664 = 1.08². Hence r = 8%.