Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 10

సూచనలు : ఈ కింది సమాచారం జాగ్రత్తగా చదివి తర్వాత సంబంధించిన ప్రశ్నలకి జవాబులివ్వండి. ఆరు కార్లు S, T, V, W, X మరియు Y పార్కింగ్ లో అస్తవ్యస్త క్రమంలో ఎడమ వైపు నుండి కుడివైపుకి ఈ విధంగా ఆపి ఉంచబడ్డాయి - A. T పూర్తిగా కుడివైపున పెట్టడం జరిగింది. B. V కారు Y కి కుడివైపు పక్కనే మరియు W నుండి రెండు కార్ల అవతల పెట్టడం జరిగింది. C. X కారు T కి కుడివైపు పక్కనే మరియు S నుండి నాలుగు కార్ల అవతల ఉంటుంది. X కి ఎడమవైపు వెంటనే ఏ కారు పెట్టబడింది?

  1. V

  2. Y

  3. W

  4. T

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) V

వివరణ

In the order S W Y V X T, the car immediately to the left of X (5th) is V (4th).