RRB NTPC · ప్రశ్న 8
సూచనలు : ఈ కింది సమాచారం జాగ్రత్తగా చదివి తర్వాత సంబంధించిన ప్రశ్నలకి జవాబులివ్వండి. ఆరు కార్లు S, T, V, W, X మరియు Y పార్కింగ్ లో అస్తవ్యస్త క్రమంలో ఎడమ వైపు నుండి కుడివైపుకి ఈ విధంగా ఆపి ఉంచబడ్డాయి - A. T పూర్తిగా కుడివైపున పెట్టడం జరిగింది. B. V కారు Y కి కుడివైపు పక్కనే మరియు W నుండి రెండు కార్ల అవతల పెట్టడం జరిగింది. C. X కారు T కి కుడివైపు పక్కనే మరియు S నుండి నాలుగు కార్ల అవతల ఉంటుంది. ఈ కింది వాక్యాలలో ఏది సరైనది?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) X మరియు Y మధ్య ఒక కారు ఉన్నది.
వివరణ
T is at the right end (6th) and X, immediately left of T, is 5th. S is four places from X, so S is 1st. V is immediately right of Y and two places from W; the only fit among places 2–4 is W 2nd, Y 3rd, V 4th. The order is S W Y V X T, and there is exactly one car (V) between X and Y.