Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 7

'స్మైలింగ్ బుద్ధ' ________ కి కోడ్ పేరు.

  1. 2013లో ఉత్తరాఖండ్ లో మేఘాలు బద్దలై వచ్చిన వరదల కోసం చేసిన సహాయక చర్యలు

  2. 2015లో నేపాల్ లో వచ్చిన భూకంపం తర్వాత చేసిన సహాయక చర్యలు

  3. 1998లో భారత్ చేసిన పోఖ్రాన్ - II అణుపరీక్షలు

  4. 1974 లో భారత్ చేసిన పోఖ్రాన్ - I అణుపరీక్షలు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) 1974 లో భారత్ చేసిన పోఖ్రాన్ - I అణుపరీక్షలు

వివరణ

'Smiling Buddha' was the code name of India's first nuclear test, Pokhran-I, conducted on 18 May 1974 in Rajasthan. The 1998 tests (Pokhran-II) were called Operation Shakti.