RRB NTPC · ప్రశ్న 9
సూచనలు : ఈ కింది సమాచారం జాగ్రత్తగా చదివి తర్వాత సంబంధించిన ప్రశ్నలకి జవాబులివ్వండి. ఆరు కార్లు S, T, V, W, X మరియు Y పార్కింగ్ లో అస్తవ్యస్త క్రమంలో ఎడమ వైపు నుండి కుడివైపుకి ఈ విధంగా ఆపి ఉంచబడ్డాయి - A. T పూర్తిగా కుడివైపున పెట్టడం జరిగింది. B. V కారు Y కి కుడివైపు పక్కనే మరియు W నుండి రెండు కార్ల అవతల పెట్టడం జరిగింది. C. X కారు T కి కుడివైపు పక్కనే మరియు S నుండి నాలుగు కార్ల అవతల ఉంటుంది. W కారు దేనికి కుడివైపు వెంటనే ఉంటుంది?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) S
వివరణ
In the arrangement S W Y V X T worked out above, W is in the 2nd place, immediately to the right of S.