Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 109

832 మంది పాల్గున్న ఒక సర్వేలో, 624 మందికి కార్ ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ ఒక వ్యక్తిని యాదృచ్చికంగా ఎంపిక చేస్తే, ఆ వ్యక్తి కార్ లేనివాడు అవ్వడానికి సంభావ్యత ఎంత?

  1. 1.33

  2. 0.25

  3. 0.75

  4. 0.40

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 0.25

వివరణ

Non-owners = 832 − 624 = 208. Probability = 208/832 = 0.25.