Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 110

ఎప్పటినుంచి మన రైల్వే బడ్జెట్ మరియు జనరల్ బడ్జెట్ యొక్క విలీనం కలిపి అమలుచెయ్యబడుతుంది?

  1. 2017-2018

  2. ఇంకా ఆమోదింపబడలేదు

  3. 2016-17

  4. 2018-19

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) 2017-2018

వివరణ

In September 2016 the Cabinet approved merging the Railway Budget with the General Budget from 2017–18, ending a 92-year practice. The first combined budget was presented on 1 February 2017.