RRB NTPC · ప్రశ్న 112
ఒక బ్యాంకు మొదట రూ. 5500 లకు సంవత్సరానికి 4% మరియు తరువాత ఆ మొత్తానికి కంటే ఎక్కవకు 6% చొప్పున సాధారణ వడ్డీని ఇస్తుంది. సమీరా 2 సంవత్సరాలకు గాను రూ .13,250 లు బ్యాంకులో జమ చేస్తే, దాని ద్వారా సంపాదించిన వడ్డీని కనుగొనండి.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) 1370
వివరణ
First Rs 5500 at 4% for 2 years: 440. The remaining 13250 − 5500 = 7750 at 6% for 2 years: 930. Total interest = Rs 1370.